కోరాపుట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 200:
 
==నక్సలిజం==
దక్షిణ [[ఒరిస్సా]] రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలలో [[2000]] నుండి నక్సలిజం ఆలోచించవలసి విషయం. ఆరంభంలో పరిసర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్కనగిరిలో నక్సలిజం ఆరంభం అయింది. తరువాత నక్సలిజం కోరాపుట్ జిల్లా మరియు [[రాయగడ]], [[నబరంగ్‌పుర్]] జిల్లాలకు వ్యాపించింది. కొండలు మరియు దట్టమైన భూభాగం, అభివృద్ధి పనులు తక్కువగా ఉండడం, గిరిజనులు మరియు పేదల దుస్థితి మరియు నిర్వహణా లోపం నక్సలిజం బలపడడానికి కారణంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలో నక్సలైటుల దాడి తరువాత ఈ ప్రాంతంలో నక్సలైటు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. .<ref>{{cite web | title = Maoists in Orissa Growing Tentacles and a Dormant State | url = http://www.satp.org/satporgtp/publication/faultlines/volume17/nihar.htm}}</ref> పీ పుల్స్ వార్ గ్రూపుకు చెందిన నక్సలైట్లు ఈ ప్రాంతంలోని జిల్లాలల మీద పలు దాడులు (రైతులు, పోలీస్, పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు మరియు గోడౌన్లు ) జరిపారు. <ref>{{cite web | title = Naxalite Consolidation In Orissa | url = http://www.outlookindia.com/article.aspx?220969}}</ref>
Naxalism is a serious matter of concern in south [[Odisha]], including Koraput district, since around 2000. Earlier, the [[naxalite]] activities were confined to districts such as [[Malkangiri]], which share its borders with the neighboring states. With time, the naxal activities has spread to Koraput as well as other districts like [[Rayagada]] or [[Nabarangpur]]. The inaccessible hilly terrain, dense forests, lack of development, grievances of the tribals and poor, and the absence of administration have been conducive to the spread of left-wing extremism in Odisha. The seriousness of the problem was underlined by a co-ordinated Naxalite attack on the District Headquarters and armoury at Koraput on February 6, 2004.<ref>{{cite web | title = Maoists in Orissa Growing Tentacles and a Dormant State | url = http://www.satp.org/satporgtp/publication/faultlines/volume17/nihar.htm}}</ref>
 
Naxal group, namely People's War Group (PWG), has carried out numerous operations (attacks on rich farmers, police, bureaucrats and politicians, loots from godowns) within last few years in Koraput as well as in its neighboring districts.<ref>{{cite web | title = Naxalite Consolidation In Orissa | url = http://www.outlookindia.com/article.aspx?220969}}</ref>
 
==రాజాకీయాలు==
"https://te.wikipedia.org/wiki/కోరాపుట్_జిల్లా" నుండి వెలికితీశారు