"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
 
1930 లో తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ ప్రముఖ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. తరువాత రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1935 లో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
 
==జీవితచరిత్ర పుస్తకం==
[[రాజాజీ]] స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్రానంతరం నెహ్రూ సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. ఆయన జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం [[ఆర్. నారాయణ మూర్తి]] 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=shrii%20raajagoopaalaachaarigaari%20jiivita%20charitra&author1=aar.naaraayand-amuurti&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1944%20&language1=Telugu&pages=58&barcode=5010010033177&author2=&identifier1=&publisher1=Venuart%20Press%20,%20Rajahmandri&contributor1=&vendor1=svi&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=SVDL&sourcelib1=Others%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0182/229 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1327564" నుండి వెలికితీశారు