కీర దోసకాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
గౌట్, రుమటాయిడ్ ఆర్తరైటిస్: యూరిక్ యాసిడ్ కీళ్లమధ్య పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కీర దోసకాయ రసం తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్ఫటికాలు త్వరితగతిన విసర్జితమవుతాయి.
కళ్ల మంటలు: కీర దోసను ముక్కలుగా తరిగి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు, సమస్యలు తగ్గుతాయి.దోస (cucumber)
చర్మసంబంధ సమస్యలు: చర్మంమీద చీము గడ్డలు, పొక్కులు వంటివి తయారయ్యేవారు రోజువారీగా కీరాదోసను తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. చర్మం మీద దోసకాయ ముక్కలు సుర్యరస్మి నుండి తక్షణ ఉపశమనం తెస్తుంది. <ref>[http://www.stylecraze.com/articles/benefits-of-cucumber-for-skin-hair-and-health/ దోసకాయ ఉపయోగాలు]</ref>
కాళ్లు, చేతుల్లో మంటలు: కీర దోస రసాన్ని హస్తపాదాలకు రాసుకుంటే మంటలు తగ్గుతాయి.
మూత్ర పిండాల్లో రాళ్లు: కీర దోస గింజలు, నేల గుమ్మడి రసం, చెరకు రసం కలిపి తాగితే మూత్రమార్గంలో తయారైన రాళ్లు కరిగి పడిపోతాయి.
"https://te.wikipedia.org/wiki/కీర_దోసకాయ" నుండి వెలికితీశారు