"కోన (కొండ)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
వర్షాధారంగా నీటిని నిలువ చేసుకుని లేదా సొంతంగా తయారు చేసుకొని నిరంతరం నీరును సరఫరాపంపిణీ చేయగల సామర్ధ్యం గల కొండను కోన అంటారు.
 
కోనలో జలపాతం మాదిరిగా నీరు కొండ పై నుంచి పడుట లేదా కాలువ ద్వారా నీరు పల్లానికి చేరుట లేదా ఈ రెండు ఎల్లప్పుడు జరుగుతూ ఉంటుంది.
 
కోనలో ఎల్లప్పుడు నీటి సరఫరా అవుతున్నప్పటికిపారుదలవున్నప్పటికి వాన కాలంలో నీటి సరఫరాప్రవాహం ఎక్కువగాను ఎండాకాలంలో తక్కువగాను ఉంటుంది.
 
కోనలో నీటి సౌకర్యం ఉండుట వలన ఇక్కడ పెరిగే చెట్లు పచ్చగా బలంగా ఏపుగా పెరుగుతాయి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1328316" నుండి వెలికితీశారు