1915: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== జననాలు ==
* [[జనవరి 4]]: ప్రముఖ చిత్రకారుడు [[పాకాల తిరుమల్ రెడ్డి]].
* [[జనవరి 15]] - [[చాగంటి సోమయాజులు]] ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు./[మ.1994]
* [[జనవరి 23]]: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[ఆర్థర్ లూయీస్]].
* [[ఫిబ్రవరి 5]]- [[గరికపాటి రాజారావు]] తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
"https://te.wikipedia.org/wiki/1915" నుండి వెలికితీశారు