రావిచెట్టు రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నల్గొండ జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రావిచెట్టు రంగారావు''' [[తెలంగాణ]] విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు.
 
వీరు నల్లగొండ జిల్లా [[దండంపల్లి]] గ్రామంలొ 1877 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. వీరి వివాహం 13వ యేట లక్ష్మీ నరసమ్మతో జరిగింది. ఆమె కూడా భర్తతో పాటు విద్యా వికాసానికి కృషిచేసింది.
 
వీరు [[కొమర్రాజు లక్ష్మణరావు]] తో కలసి [[శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం]], పిమ్మట [[విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలినిగ్రంథమండలి]]ని స్థాపించారు. అంతకు ముందే తాను స్థాపించి నడుపుతున్న సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. ఈ గ్రంథాలయం మొదట రంగారావుగారి ఇంట్లోనే స్థాపించబడినది. ప్రథమ కార్యదర్శి గా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ భాషా నిలయానికి స్థిరమైన పునాది వేశారు.
 
రావిచెట్టువారు స్వదేశీ ఉద్యమాన్ని బలపరిచారు. స్వదేశంలో తయారైన వస్తువుల ప్రచారానికి ఆయన దృఢ సంకల్పంతో పనిచేశారు.