మానవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
[[బొనోబో]] లేదా [[పిగ్మీ చింపాంజీ]] (''పాన్ పనిస్కస్'') మరియు [[చింపాంజీ]](''పాన్ ట్రోగ్లోడైట్స్'') అనబడే పాన్ ప్రజాతికి చెందిన ఈ రెండు జాతులు ''హోమో సేపియన్స్‌''తో అతి దగ్గర సంబంధం కలిగి ప్రస్తుతము నివసిస్తున్న జాతులు. ఈ జాతులు పరిణామక్రమంలో ఒకే పూర్వీకుడిని కలిగి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సంఘజీవనంలో కనిపిస్తుంది: బొనోబోలు 'మాతృస్వామ్య' (కుటుంబ పెద్ద ఆడ జీవి) కాని చింపాంజీలు 'పితృస్వామ్య' (కుటుంబ పెద్ద మగ జీవి) పద్ధతులను పాటిస్తారు. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం చేయడం వల్ల మానవుని జీనోమ్ మరియు బొనోబో/చింపాంజీ జీనోమ్ మధ్య ఉన్న తేడా (దాదాపు 6.5 మిలియన్ సంవత్సరాల విడి పరిణాం తర్వాత), ఇద్దరు సంబంధంలేని వ్యక్తుల జీనోమ్‌లలో ఉన్న తేడా కన్నా కేవలం 10 రెట్లు ఎక్కువ మరియు, ఎలుకలు మరియు చుంచుల జీనోమ్‌ల మధ్య ఉన్న తేడా కన్నా 10 రెట్లు తక్కువ. నిజానికి 98.4% డి.ఎన్.ఎ. సీక్వెన్స్ మానవులు మరియు ఈ రెండు పాన్ జాతులకు ఒకే రకమైనదిగా కనుగొనబడింది.<ref>[[Frans de Waal]], ''Bonobo''. Berkeley: University of California Press, 1997. ISBN 0-520-20535-9 [http://www.2think.org/bonobo.shtml]</ref><ref>{{cite journal | author=Britten RJ | title=Divergence between samples of chimpanzee and human DNA sequences is 5%, counting indels | url=http://www.pnas.org/cgi/content/full/99/21/13633 | journal=Proc Natl Acad Sci U S A | year=2002 | pages=13633-5 | volume=99 | issue=21 | id=PMID 12368483}}</ref><ref>{{cite journal | author = Wildman D, Uddin M, Liu G, Grossman L, Goodman M | title = Implications of natural selection in shaping 99.4% nonsynonymous DNA identity between humans and chimpanzees: enlarging genus Homo. | url=http://www.pnas.org/cgi/content/full/100/12/7181 | journal = Proc Natl Acad Sci U S A | volume = 100 | issue = 12 | pages = 7181-8 | year = 2003 | id = PMID 12766228}}</ref><ref>{{cite journal | author = Ruvolo M | title = Molecular phylogeny of the hominoids: inferences from multiple independent DNA sequence data sets. | url=http://mbe.oxfordjournals.org/cgi/reprint/14/3/248 | journal = Mol Biol Evol | volume = 14 | issue = 3 | pages = 248-65 | year = 1997 | id = PMID 9066793}}</ref>
 
==మానవ జాతులు==
ఆధునిక మానవ జాతి ఆవిర్భవించక మునుపు చాలా మానవ జాతులు విరాజిల్లాయి.
'''
(వ్యాసము విస్తరణలో ఉన్నది)'''
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మానవుడు" నుండి వెలికితీశారు