"తామర పువ్వు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
* దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
* దీని విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో వాడతారు. ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
 
== -ఇతర విశేషాలు ==
* '''తామర పువ్వు'''ను ([[ఆంగ్లం]] లో : '''Lotus''' )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామర పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం. తామర విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో వాడతారు.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1328963" నుండి వెలికితీశారు