జనవరి 22: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[1882]]: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, [[అయ్యదేవర కాళేశ్వరరావు]] [మ.1962]
* [[1885]]: ఆంధ్ర పితామహ, [[మాడపాటి హనుమంతరావు]]
*[[1924]]: [[కొండపల్లి శేషగిరి రావు]],సుప్రసిద్ద ఛిత్రకారుడు. భారతీయ నాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సంధించిన వ్యక్తి.
* [[1936]]: [[వేటూరి సుందరరామ్మూర్తి]], సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత
*[[1960]]: [[జమునా రాయలు]],పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం,రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగిస్తున్నారు
"https://te.wikipedia.org/wiki/జనవరి_22" నుండి వెలికితీశారు