కన్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
[[భవిష్య పురాణం]] ప్రకారం 12 ఏళ్ళు దాటితే [[పుష్పవతి]] కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత.
 
హిందూ [[వివాహం]]లో [[కన్యా దానం]] ఒక ముఖ్యమైన భాగం. అనగా పెండ్లి కూతురి తండ్రి తన కుమార్తెను పెండి కుమారునికి [[దానం]] ఇస్తాడు. కన్య అనే పదానికి పురుషలింగ పదం లేదు. పురుషునితో సంభోగించిన ఆడపిల్ల ఆ పురుషునికి కన్యత్వాన్ని ఇచ్చింది అని అంటారు. [[సంభోగం]] వల్ల స్త్రీకి గర్భం వస్తుంది కనుక హిందూమతంలో స్త్రీ కన్యాత్వానికి ప్రత్యేకత ఉన్నది. కనుక ఏ స్త్రీ అయినా వివాహం అయ్యే వరకూ తన కన్యత్వాన్ని కాపాడుకోవాలని అంటారు. సర్వసాధారణంగా వివాహమైన తర్వాత స్త్రీ తన భర్తకు కన్యాత్వాన్ని అర్పిస్తుంది. విధవరాలు లేదా విడాకులు పొందిన స్త్రీ కన్యాదానంగా ఇవ్వవడటానికి అర్హురాలు కాదు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు