యూకలిప్టస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 65 interwiki links, now provided by Wikidata on d:q45669 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
About 700; see the [[List of Eucalyptus species]]
}}
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.ఇది సాగుకు పనికి రాని,మరియు రాళ్ళు రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని యూకలిప్టస్, నీలగిరి, మరియు జామాయిల్ అను పేర్లతో పిలుస్తారు. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే రైతుల పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.భద్రాచలం కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.
[[వర్గం:మిర్టేసి]]
"https://te.wikipedia.org/wiki/యూకలిప్టస్" నుండి వెలికితీశారు