"యూకలిప్టస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
About 700; see the [[List of Eucalyptus species]]
}}
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.మరియు కాగితపు పరిశ్రమలో దీని కలప ప్రధాన ముడిసరుకు.ఈ చెట్లు తక్కువ కొమ్మలతో నిటారుగా 12 నుండి 15 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది.ఈ నీలగిరి చెట్లను కంచె లేకుండానే పెంచుకోవచ్చు.ఈ చెట్లను గాలి నిరోధకాలుగా పెంచుటకు అనువైనవి.
'''యూకలిప్టస్''' ([[ఆంగ్లం]] Eucalyptus) ఒక పెద్ద చెట్టు. దీని ఆకుల నుండి [[నీలగిరి తైలం]] తీస్తారు.ఇది సాగుకు పనికి రాని,మరియు రాళ్ళు రప్పలతో కూడిన కొండ ప్రాంత భూములలో కూడా సాగు చేయ వచ్చు.దీనిని యూకలిప్టస్, నీలగిరి, మరియు జామాయిల్ అను పేర్లతో పిలుస్తారు.దీనికి మరొక పేరు మైసూర్‌గం. దీనిని కాగితపు పరిశ్రమలో కాగితపు గుజ్జు తయారీకి ఎక్కువగా ఉపయోగితారు.దీని నుండి నాణ్యమైన కాగితపుగుజ్జు తయారవుతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే రైతుల పాలిటి కల్పతరువు.ఐ.టి.సి.భద్రాచలం కాగితపు తయారీ పరిశ్రమవారు ఈ పంటను విశేషంగా ప్రోత్సహిస్తున్నారు.
| genus = ''''' నీలగిరి'''''
[[వర్గం:మిర్టేసి]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
8

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329230" నుండి వెలికితీశారు