పోకిరి: కూర్పుల మధ్య తేడాలు
→నటీనటులు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
|||
దర్శకుడు [[పూరి జగన్నాథ్]] అబ్ తక్ ఛప్పన్,కంపెనీ లాంటి హింది చిత్రాల నుండి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. హాస్యం ఫరవాలేదు.బ్రహ్మానందం, ఆలీల హాస్యం బావుంది. మహేష్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా " ఒక్కసారి కమిట్ అయితె నా మాట నేనే వినను" ఇంకా "నేను ఎంత ఎదవనో నాకే తెలీదు", "సినిమాలు సూత్తల్లెదెతి" అనే డైలాగులు బావున్నాయి. కథానాయిక ఇలియాన ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. మహేష్ బాబుకి ఈ చిత్రం అతడు తరువాత వచ్చిన హిట్.
==పాటలు==
|