"రాం చరణ్ తేజ" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
చరణ్ [[పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో 2007లో విడుదలైన [[చిరుత]] చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] గారు దర్శకత్వం వహించిన [[మగధీర]] చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
 
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో [[ఆరెంజ్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో [[రచ్చ]] చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో [[నాయక్_(సినిమా)|నాయక్]] చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది. ప్రస్తుతం చరణ్ పైడిపల్లి వంశీ దర్శకత్వంలో [[ఎవడుతన బావ ఆల్లు అర్జున్ తొ కలిసి (సినిమా)|ఎవడు]] చిత్రంలో మరియూనటించాడు.ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది.. అపూర్వ లాఖియా దర్శకత్వంలో [[తుఫాన్ (సినిమా)|తుఫాన్]] చిత్రాల్లోచిత్రం లొ నటించాడు..ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమెక్. చిత్రం పరాజయం పాలైనప్పటికీ చరణ్ నటనకు మంచి స్పందన లభించింది.2014లొ క్రిష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నాడునటించాడు..
 
==వార్తలలో రాంచరణ్==
===బంజారాహిల్స్ దాడి వివాదము===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329392" నుండి వెలికితీశారు