ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్''' అనగా [[ఫ్రాన్స్]] లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన [[అణు రియాక్టరు]]. దీనిని అత్యంత కీలక పాత్ర వహిస్తున్న భారత్ సహా 35 దేశాలు కలిసి రూ.1.22 లక్షల కోట్లతో స్వచ్ఛ అణువిద్యుత్ కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి. ఈ రియాక్టర్ నిర్మాణం 2021 నాటికి పూర్తయ్యేలా భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఈయూ, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసామూ మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 లో 800 మంది శాస్త్రవేత్తలు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. సూర్యునిలో నిరంతరం మండుతూ ఏవిధంగా వేడి ఉత్పన్నమవుతుందో అటువంటి ప్రక్రియను ఈ అణురియాక్టర్ లో జరిపి విడుదలయ్యిన వేడితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుంబిగించారు.
 
==కేంద్రక సంలీనం==