డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

658 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| weight =
}}
'''డి.కామేశ్వరి''' కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల [[న్యాయం కావాలి]] సినిమాగా, [[కోరికలే గుర్రాలైతే]] సినిమాలుగానవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]], [[ఆగష్టు 22]]వ తేదీన [[కాకినాడ]]లో జన్మించింది. [[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రాపురం]]లో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్లి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
# వైరస్
# కార్యేషు మంత్రీ
# అరుణ
 
===కథాసంపుటాలు===
* మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
* మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు - 1994
* తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు - 1990, 1994, 1999
* నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009
* ఉత్తమ సినీకథారచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ,సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థలనుండి 5అవార్డులు -1981
* ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు - 2006
* సుశీలానారాయణరెడ్డి అవార్డు - 1998
 
==మూలాలు==
67,905

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329666" నుండి వెలికితీశారు