1935: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[జూలై 26]] - [[కోనేరు రంగారావు]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. [మ.2010]
*[[ఆగష్టు 15]]: [[రాజసులోచన]] తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి.
* [[ఆగస్టు22ఆగస్టు 22]] = [[డి. కామేశ్వరి]] కథా రచయిత్రి, నవలా రచయిత్రి
* [[సెప్టెంబరు 4]] - [[కొమ్మూరి వేణుగోపాలరావు]] ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత./[ మ. 2004]
*[[సెప్టెంబరు 10]] - [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. [మ.2006]
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు