బాలాసోర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 157:
== ప్రయాణసౌకర్యాలు ==
* [[చెన్నై]] నుండి కొలకత్తా రైలు మార్గంలో బాలాసోర్ రైలు స్టేషన్ ఉంది.
* జాతీయ రహదారి 5 మరియు జాతీయరహదారి -60 బాలాసోర్ జిల్లాను [[కొలకతా]] నగరంతో అనుసంధానం చేస్తున్నాయి.
* [[భువనేశ్వర్]] మరియు [[కొలకత్తా]] లలో ఉన్న విమానాశ్రయానికి దాదాపు 3.30 గంటల కారుప్రయాణ కాలంలో చేరుకోవచ్చు.
* భువనేశ్వర్ మరియు కొలకత్తాల మధ్య పాయింటు టు పాయింటు సర్వీసులను నడుపుతున్న రాష్ట్రీయ ఒ.టి.డి.సి బసులు బలాసోర్ మీదుగా ప్రయాణిస్తాయి.
== [[2001]] లో గణాంకాలు ==
|