"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

490 bytes added ,  6 సంవత్సరాల క్రితం
జిల్లాలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. సజనాఘర్ వద్ద " భుధర్ చంఢీ, ఖాంతపరా వద్ద " దండకపరా మరియు ఖర్జురేశ్వర్ వద్ద చంఢీ మందిర్ ఉన్నాయి. అయోధ్య, సెరాఘర్, నీలగిరి, మరియు భర్ధన్‌పూర్‌ల వద్ద సూర్యాలయాలు ఈ ప్రాంతంలో సూర్యారాధకులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. గుప్తుల కాలంలో ఈ ప్రాంతంలో వైష్ణవం ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలోని ఖిరొచోరా ఆలయం (రెండవ నరసింగదేవా కాలంలో నిర్మించబడింది ) ఇతర వైష్ణవాలయాలు జిల్లా ప్రజల సంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.
 
=== జగన్నాథ ఆలయాలు ===
బాలాసోర్ పట్టణ కేంద్రంలో రెండు జగన్న్నథ ఆలయాలు మరియు నీలగిరి, మంగల్పూర్, గుడ్, జలేశ్వర్, కమర్ద, డ్యులిగన్ మరియు బలిపల్ వద్ద జగన్నాథ ఆలయాలు జిల్ల మత సంప్రదాన్ని వివరిస్తున్నాయి. జిల్లాలో పలు మసీదులు, చర్చిలు, గురుద్వారా (రెమునా వద్ద) ఉన్నాయి. జిల్లాలో పలు మతాలకు చెందిన సంప్రదాయాలు ఉన్నాయి.
The two Jagannath temples at the heart of Balasore and other Jagannath temples at Nilagiri, Mangalpur, Gud, Jaleswar, Kamarda, Deuligan and Baliapal unfolds the culture of this region. Many a Masjid, Church, Gurudwara (at Remuna) etc. identifies the different religions and places of worship in this District.
 
.
 
=== పండుగలు ===
Famous festivals like Makara Sankranti, Raja Sankranti, Ganga Mela, Durga Puja, Kali Puja, Ganesh Chaturthi, Saraswati Puja, Laxmi Puja, Bishwakarma Puja, Chandan festival, Car festival, Maha Shivaratri, Dola Purnima, Id, Moharrum, Christmas Day etc. are performed with much pump and fanfare by the people of this region. Balasore is famous for the most attractive and enjoyable game of “Akhada”, played during Durga Puja by Hindus & during Moharrum by Muslims. People of this District had played a dominant role in the language revolution, during the making of the separate Odisha province. The important newspapers “Bodhadayeenee” and “Balasore Sambad Bahika”, by the efforts of Vysa Kabi Fakir Mohan Senapati had sown the seeds of Oriya language revolution and for the development of Oriya literature.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329724" నుండి వెలికితీశారు