"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

293 bytes added ,  5 సంవత్సరాల క్రితం
== పర్యాటకం ==
[[File:Buddha Marichi temple Baleswar Odisha.jpg|thumb|[[Gautama Buddha]] in Marichi Temple, Ayodha, Baleswar]]
ఈశాన్య సముద్ర తీరప్రాంత జిల్లా అయిన బాలాసోర్ ప్రకృతి సౌనర్యం పర్యాటకులను అధింకంగా ఆకర్షించడం వలన పర్యాటకప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. బాలాసోర్ జిల్లా " సీనరీస్ ఆఫ్ ఒరిస్సా" గా గుర్తించబడుతుంది. జిల్లాలోని చండీపూర్, తలసారి బీచ్, చౌముఖ, మరియు డగ్రా (బలేశ్వర్), కస్పల్ మరియు ఖరసహపూర్‌లలో పచ్చని వరి పొలాలు, నదీప్రవాహాలు. నీలివర్ణ పర్వతాలు, విశాలమైన పచ్చికబయళ్ళు మరియు సుందర సముద్రతీరాలు ఉన్నాయి.
A Coastal district on the North Eastern Sea board Balasore has destination of having been called the "scenarios of Odisha" {{by whom|date=May 2012}} with heritages of green paddy fields, a network of rivers, blue hills, extensive meadows and beaches in [[Chandipur beach|Chandipur]], [[Talasari beach|Talasari]], [[Chaumukha]] and [[Dagara, Baleswar|Dagara]], [[Kashapal]] and [[Kharasahapur]].
=== రాయ్బనియా కోట ===
లక్ష్మన్నథ్ వద్ద తూర్పు గంగారాజులలో ఒకడైన రాజా లంగులా నరసింహదేవా నిర్మించిన రాయ్బనియా కోటల సమూహం ఉంది. దీనిని ఒరిస్సాలోకి మొగలుల చొరబాటును అడ్డుకోవడానికి సరిహద్దులో రక్షణగా నిర్మించారు. <ref>''Stirling's Orissa'' p.&nbsp;77
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1329738" నుండి వెలికితీశారు