భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 271:
===గుజరాత్‌===
1995లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చింది. కేశూభాయి పటేళ్ 9 మాసాలు పాలించగా, ఆ తర్వాత సురేష్ మెహతా దాదాపు ఒక సంవత్సరం పాలించాడు. 1998లో మళ్ళీ కేశూభాయి పటేల్ పాలనా పగ్గాలు చేపట్టగా 2001 అక్టోబరు 7 నుంచి నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రెండు సార్లు ఎన్నికలలో కూడా విజయం సాధించి నిరాటంకంగా పాలన అందిస్తున్నాడు. పెట్టుబడులను రాబట్టుటలో మరియు పారిశ్రామిక అభివృద్ధిలో నరేంద్ర మోడి గుజరాత్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించాడు.
[[దస్త్రం:Narendramodi.jpg|right|thumb|200px|<center>గుజరాత్ ముఖ్యమంత్రిPM [[నరేంద్ర మోడి]]</center>]]
[[దస్త్రం:Dr Raman Singh at Press Club Raipur Mood 2.jpg|right|thumb|200px|<center>చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్</center>]]
===ఝార్ఖండ్===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు