గుమ్మా సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
== అవార్డులు ==
(1) యు. జి. సి . కెరీర్ అవార్డు - తెలుగు జానపద ప్రదర్శన కళారంగం అనే ప్రాజెక్ట్ కు (1992-1995).
 
(2) సెల్ ఫోన్ శతకానికి ఉత్తమ శతక రచన బహుమతి - నల్లజర్ల జగన్నాధ సాహితీ సమాఖ్య 2006.
(3) ‘నత్తవిలాపం’ పద్య ఖండిక కు సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి జాతీయ స్థాయి ప్రధమ బహుమతి – 2007.
(4) ఆంద్రప్రభ దినపత్రిక నిర్వహణ లో జరిగిన పుస్తక సమీక్షల పోటీలో ప్రధమ బహిమతి – 2007.
(5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు సెప్టెంబర్ 5 – 2008.
(6) మా నాన్నకవిత కు హైదరాబాద్ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారిచే ప్రధమ బహుమతి.
 
== రచనలు-ముద్రితాలు ==
"https://te.wikipedia.org/wiki/గుమ్మా_సాంబశివరావు" నుండి వెలికితీశారు