చర్చ:పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

+{{వికీప్రాజెక్టు తెలంగాణ|తరగతి=మంచిఅయ్యేది| ముఖ్యం=అతి}}
పంక్తి 12:
 
చంద్రకాంత్ గారితో ఏకీభవిస్తున్నాను. -- [[వాడుకరి:Navamoini|Navamoini]] 20:44, 19 అక్టోబర్ 2009 (UTC)
 
== ఇన్నయ్య చెప్పిన విశేషాలు ==
 
{{సహాయం కావాలి}}
ఇన్నయ్య చెప్పిన విశేషాలు అనే శీర్షిక అనవసరం. వాటిని తగిన శీర్షికల క్రిందకు చేర్చేసి మూలాల్లో ఇన్నయ్య పేరు ఇస్తే సరిపోయేదానికి ప్రత్యేకమైన శీర్షిక పెట్టడం ఎందుకు? ఎబ్బెట్టుగా ఉంది. నేనే తీసివేద్దును కానీ అంత సమాచారం ఒక్కపెట్టున తొలగించడం ఎందుకని సహసభ్యుల్ని అడుగుతున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:26, 11 నవంబర్ 2014 (UTC)
Return to "పాములపర్తి వెంకట నరసింహారావు" page.