చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 36:
}}
 
'''చుక్కా రామయ్య''' ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు. ఈయన [[1925]], [[నవంబర్ 20]] న [[వరంగల్ జిల్లా]], [[గూడూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో ఉండగా తండ్రి మరణించాడు. ఈయన ఐఐటి కోచింగ్ లో ప్రసిద్దులు. నల్లకుంటలో శిక్షణా కేంద్రం కలదు.
 
 
==బాల్యం, విద్య, ఉద్యోగం==
"https://te.wikipedia.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు