1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[జూలై 7]] - [[కొమ్మూరి పద్మావతీదేవి]] తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి../[మ.1970]
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]] ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. [మ.1975]
* [[సెప్టెంబరు 8]] - [[చెలికాని అన్నారావు]] తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారిగా వుండి . స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
* [[అక్టోబరు 10]]: తొలి తరం సినిమా నటుడు, [[ముదిగొండ లింగమూర్తి]]
* [[అక్టోబర్ 15]]: ప్రముఖ ఆర్థికవేత్త [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]].
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు