ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 185:
 
<sup>{{double-dagger}}</sup>'' జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 '' తరువాత జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము, నాలుగు విశ్వవిద్యాలయాలు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం గా విభజించబడింది. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, [[జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము, అనంతపురం]], [[జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్]] మరియు [[జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, కాకినాడ]]. <ref>{{cite web|url=http://jntu.ac.in/bulletin_board/A_Two_Week_Staff_Dev1307086613.pdf|title=Applications of RS and GIS for Disaster Management|format=PDF|accessdate=16 June 2011|publisher= [[Jawaharlal Nehru Technological University, Hyderabad]]|work=jntu.ac.in}}</ref> ఈ విషయాలు కూడా యుజిసి (UGC) జాబితా నందు ప్రతిబింబిస్తాయి..<ref name=State>{{cite web|url=http://www.ugc.ac.in/inside/State_UniversityOctober2011.pdf|title=List of State Universities|date=13 October 2011|accessdate=6 November 2011|format=PDF|publisher=[[University Grants Commission (India)|University Grants Commission]]}}</ref> ఈ నాలుగు సంస్థలు స్థాపనకు తేదీ మాత్రం 2008 గా ఉంది. దానికి కారణం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము 1972 లో స్థాపించబడింది. అయినా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము చట్టం, 1972 <ref>{{cite web|url=http://www.jntu.ac.in/notif_01_06/jan/Statutes/content%20sheet.doc|title=The Jawaharlal Nehru Technological University Act, 1972|format=DOC|accessdate=16 June 2011|publisher= [[Jawaharlal Nehru Technological University, Hyderabad]]|work=jntu.ac.in}}</ref> యుజిసి (UGC) జాబితాలు ప్రకారం [[జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు]] కోసం స్థాపన తేదీ ప్రకారం నిర్ణయించడ మైనది.
. .
 
 
</small>