లాలుపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''లాలుపురం''' గుంటూరు జిల్లా [[గుంటూరు మండలం]] లోని గ్రామము. పిన్ కోడ్ నం. 522 017., యస్.టీ.డీ. కోడ్ = 0863.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 98 ⟶ 99:
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
# ప్రాథమిక ఉన్నత పాఠశాల,
# కాటూరి పబ్లిక్ స్కూల్.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
= =గ్రామ పంచాయతీ ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కాటూరి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ యడ్లపల్లి రాధాకృష్ణ ఎన్నికైనారు. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
#లాలుపురం గ్రామంలో మొదట రెండు దేవాలయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 11 దేవాలయాలు ఉన్నవి. పది సంవత్సరాలలో గ్రామస్తులు, చేయీ చేయీ కలిపి, తలా కొంత సొమ్ము వెచ్చించి, ఆలయాలను నిర్మించి, ప్రతి సంచత్సరం ఉత్సవాలు నిర్వహించుటయేగాక, ప్రత్యేకపూజలతోపాటు, అన్నదానం గూడా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో ఏ మూల చూసినా, ఏదో ఒక ఆలయం దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో శివాలయం, శ్రీకృష్ణదేవాలయం, శాకంబరీఅమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, షిర్డీసాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మీతిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించుకున్నారు. వెలివెల్లివారిపాలెం, వీరన్నపాలెం గ్రామాలలో ఆంజనేయస్వామి ఆలయాలు నెలకొల్పినారు. తూర్పు బజారు చెరువుకట్ట ప్రాంతములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం నిర్మించినారు. [6]
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గ్రామంలోని దేవాలయాలు==
లాలుపురం గ్రామంలో మొదట రెండు దేవాలయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం 11 దేవాలయాలు ఉన్నవి. పది సంవత్సరాలలో గ్రామస్తులు, చేయీ చేయీ కలిపి, తలా కొంత సొమ్ము వెచ్చించి, ఆలయాలను నిర్మించి, ప్రతి సంచత్సరం ఉత్సవాలు నిర్వహించుటయేగాక, ప్రత్యేకపూజలతోపాటు, అన్నదానం గూడా నిర్వహించుచున్నారు. ఈ గ్రామంలో ఏ మూల చూసినా, ఏదో ఒక ఆలయం దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో శివాలయం, శ్రీకృష్ణదేవాలయం, శాకంబరీఅమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, షిర్డీసాయిబాబా మందిరం, శ్రీ లక్ష్మీతిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించుకున్నారు. వెలివెల్లివారిపాలెం, వీరన్నపాలెం గ్రామాలలో ఆంజనేయస్వామి ఆలయాలు నెలకొల్పినారు. తూర్పు బజారు చెరువుకట్ట ప్రాంతములో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం నిర్మించినారు. [6]
#శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయం;- లాలూపురం గ్రామములోని శ్రీ శాంకరీ సమేత సిద్ధ గణపతి, సాయిబాబా ఆలయంలో జీవ, ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు 2014,ఫిబ్రవరి-22, శనివారం నుండి మూడురోజులపాటు జరిగినవి. శనివారం ఉదయం నవగ్రహాలు, ఉత్సవమూర్తులతోపాటుగా ఆంజనేయస్వామి, కుమారస్వామివార్ల విగ్రహాల ఊరేగింపు జరిగినవి. ఆదివారం దీక్షాహోమం, జలాధివాసం, ప్రధాన దేవతా జపాలు జరిగినవి. సోమవారం ఉదయం 10-46 గంటలకు, జీవధ్వజస్థంభంతోపాటుగా, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, తదనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ మూడురోజులూ రాత్రికి భజన కార్యక్రమం జరిగింది. [2]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం:- లాలుపురం చెరువుకట్ట సమీపంలోని ఈ ఆలయంలో, 2014, జూన్-24, మంగళవారం నాడు, ఈ ఆలయ నాల్గవ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివార్లకు, తొమ్మిది రకాల అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. సాయంత్రం, తుళ్ళూరు మండలం, నెక్కల్లు బృందం వారిచే, అమ్మవారి బుర్రకథా కార్యక్రమాన్ని, ఏర్పాటుచేసినారు. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [5]
Line 116 ⟶ 113:
#శ్రీ కృష్ణమందిరము:- ఈ మందిర మొదటి వార్షికోత్సవ వేడుకలు, 2014,జూన్-1,2,3 తేదీలలో నిర్వహించినారు. ఈ మూడురోజులూ స్వామివారికి ప్రత్యేకపూజలు, అలంకారాలు ఏర్పాటు చేయడమేగాక, విష్ణుసహస్రనామ పారాయణ తదితర పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో రాధాకృష్ణ, శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన పలు చిత్రాలను ఏర్పాటు చేసినారు. ఆఖరిరోజు మంగళవారం నాడు భక్తులకు అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను గ్రామవీధులలో ఊరేగించినారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించినారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [4]
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- గతంలో ఈ ఆలయం శిధిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల విరాళాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. ఆలయంలో సీతారాములతోపాటు, గణపతి, ఆంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠకు, మూడు ఉపాలయాలను గూడా అంతరంగా నిర్మించుచున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు గోపురం దశకు చేరుకున్నవి. 2015, ఏప్రిల్ లో శ్రీరామనవమికి, విగ్రహ ప్రతిష్ఠ చేయుటకు చర్యలు తీసికున్నారు. [7]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==విద్య==
# ప్రాథమిక ఉన్నత పాఠశాల,
# కాటూరి పబ్లిక్ స్కూల్.
 
= వ్యవసాయం =
ఈ గ్రామములోని రైతులు జొన్న,మిరప,ప్రత్తి,కూరగాయలు మొదలగునవి పండించెదరు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామానికి చెందిన ''' శ్రీ తోట రామకృష్ణ''', "లోటస్ టెక్నాలిజీస్" అను ప్రముఖ కంప్యూటర్ కంపెనీని స్థాపించారు.
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామం మొత్తం ప్రధాన గ్రామ సడక్ యోజన పథకం ద్వారా సి.సి రోడ్లు నిర్మించబడ్డాయి.
#ఈ గ్రామంలో చెత్త సేకరించి రవాణా చేయడానికి సరియైన వాహనాలు లేక చెత్త తరలింపు ఒక సమస్యగా మారడంతో, గ్రామస్థులంతా చందాలు వేసికొని ఒక ఆటో కొని చెత్త సమస్యను తామే శాశ్వతంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు గ్రామంలో చెత్త సమస్య లేకపోవడంతో గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంటున్నది.
==చిత్రమాలిక==
 
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన ''' శ్రీ తోట రామకృష్ణ''', "లోటస్ టెక్నాలిజీస్" అను ప్రముఖ కంప్యూటర్ కంపెనీని స్థాపించారు.
 
= గ్రామ పంచాయతీ =
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కాటూరి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ యడ్లపల్లి రాధాకృష్ణ ఎన్నికైనారు. [1]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 141 ⟶ 133:
[6] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, జులై-17; 2వ పేజీ.
[7] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఆగష్టు-28; 1వపేజీ.
[8] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,నవంబరు-10; 1వపేజీ.
 
{{గుంటూరు మండలం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/లాలుపురం" నుండి వెలికితీశారు