లాలుపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 121:
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామం మొత్తం ప్రధాన గ్రామ సడక్ యోజన పథకం ద్వారా సి.సి రోడ్లు నిర్మించబడ్డాయి.
#ఈ గ్రామంలో చెత్త సేకరించి రవాణా చేయడానికి సరియైన వాహనాలు లేక చెత్త తరలింపు ఒక సమస్యగా మారడంతో, గ్రామస్థులంతా చందాలు వేసికొని ఒక ఆటో కొని చెత్త సమస్యను తామే శాశ్వతంగా పరిష్కరించుకున్నారు. ఇప్పుడు గ్రామంలో చెత్త సమస్య లేకపోవడంతో గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంటున్నది. [8]
 
==చిత్రమాలిక==
 
"https://te.wikipedia.org/wiki/లాలుపురం" నుండి వెలికితీశారు