బేస్తవారిపేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#త్రిలోక పుణ్యక్షేత్రం:- ఈ ఆలయంలో కారీకపౌర్ణమి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [3]
#శ్రీ అంబమల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీకమాసాన్ని పురస్కరించుకొని. 2014,నవంబరు-9, ఆదివారం నాడు, వనభోజనాలు ఏర్పాటుచేసినారు. భక్తులు స్వామివారికి విశేషపూజలు చేసినారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించినారు. అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయినది. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/బేస్తవారిపేట" నుండి వెలికితీశారు