కైకలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 116:
 
==ఇతర విశేషాలు==
#కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గo. సుమారు 70వేల దళిత, దళితక్రైస్తవులున్న ఈ నియోజకవర్గం రాష్టస్థ్రాయిలోనే అత్యధిక క్రైస్తవ ఓటర్లున్న నియోజకవర్గంగా పేరుగడించింది. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో కొల్లేరు లంక గ్రామాలు ఉండటంతో భిన్నమైన రాజకీయ పరిస్ధితులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజబాబు, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కామినేని శ్రీనివాస్‌ లాంటి ఉద్దండులపై విజయం సాధించడం ద్వారా వెంకట రమణ కొత్త చరిత్ర సృష్టించారు.
#భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "I.S.R.O"లో అత్యంత కీలకమైన విభాగంలో పనిచేయుచూ, ఇటీవల ప్రారంభించిన అంగారక గ్రహ యాత్ర "మాం" విజయవంతంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ జన్యావుల ధనార్జునరావు (జె.డి.రావు), కైకలూరుకు చెందినవారే. వీరికి 2014,నవంబరు-10న కైకలూరులో ఘనసన్మానం చేసినారు. []
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/కైకలూరు" నుండి వెలికితీశారు