గంగాధరపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''గంగాధరపురం''', [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలానికి చెందిన గ్రామము.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ముగ్గురు విద్యార్ధులు, జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైనారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులోని మినర్వా విద్యా సంస్థల ప్రాంగణంలో, 2014,నవంబరు-8,9 తేదీలలో 29వ అంతర్ జిల్లా సబ్-జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో పాల్గొని తమ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి వీరు జాతీయ పోటీలకు ఎంపికైనారు. ఈ పోటీలలో మొదటి స్థానం పొందిన గుజ్జర్లమూడి పూర్ణిమాలక్ష్మి, తృతీయస్థానంలో నిలిచిన జక్కుల కీర్తి, బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచిన నంద్యాల నాగేశ్వరరావు, జనవరి-2015 లో రాజస్థాను రాష్ట్రంలోని జైపూరు నగరంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో నవ్యాంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటారు. ఈ పాఠశాల పి.డి.శ్రీ పొట్లూరి చంద్రశేఖర్, ఈ క్రీడాకారులను అభినందించి, 7వేల రూపాయల నగదు పారితోషికం అందజేసినారు. [2]
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Line 107 ⟶ 109:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-11; 15వపేజీ.
 
{{గుడివాడ మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/గంగాధరపురం" నుండి వెలికితీశారు