అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[1922]] - [[అల్లు రామలింగయ్య]] ప్రముఖ హాస్య నటుడు [మ.2004]
* [[1934]] : [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
*[[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త గా పిలువబడేవారు /[మ. 2014]
*[[1942]]: [[బోయ జంగయ్య]], నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు,ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి
*[[1951]]: [[జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్./[మ.2002]
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు