ఈపూరులంక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "ఈపూరులంక" గుంటూరు జిల్లా కొల్లూరు(గుంటూరు జిల్లా) మండలానిక...
(తేడా లేదు)

14:35, 12 నవంబరు 2014 నాటి కూర్పు

"ఈపూరులంక" గుంటూరు జిల్లా కొల్లూరు(గుంటూరు జిల్లా) మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలో మౌలిక సదుపాయాలు

వైద్య సౌకర్యం

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లేదు. నర్సు గూడా నెలకొకసారి గూడా రాదు. తీవ్ర అనారోగ్యానికి గురైతే 18 కి.మీ. దూరంలోని కొల్లూరు గ్రామం వెళ్ళవలసినదే.

వీధిదీపాలు

వెలగవు.

గ్రామ పంచాయతీ

ఈ గ్రామ పంచాయతీకి భవనం లేదు. మండలంలో పంచాయతీకి భవనం లేని గ్రామం ఇదొక్కటే.

మూలాలు

[1] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,నవంబరు-11; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఈపూరులంక&oldid=1331821" నుండి వెలికితీశారు