కొమర్నేనివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
"కొమర్నేనివారిపలెం" ప్రకాశం జిల్లా [[పర్చూరు]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 169., ఎస్.టి.డి. కోడ్ = 08594.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 101 ⟶ 102:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
== గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మున్నంగి శ్రీనివాసరావు, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
డాక్టర్ నాగుబండి రామమూర్తి:- ఈ గ్రామానికి చెందిన వీరు అమెరికాలోని చికాగో నగరంలో నివసించుచున్నారు. అక్కడే వీరు మత్తు వైద్యునిగా పనిచేయుచూ ఉద్యోగ విరమణ చేసినారు. గ్రామంలో సిమెంటు రహదారుల నిర్మాణం, పేదల మరుగుదొడ్లు, ఇళ్ళు నిర్మించుకొనేటందుకు ఆర్ధిక సహకారం అందించినారు. వీరు 15 సంవత్సరాల క్రితమే కొమ్మమూరు కాలువపై వంతెన నిర్మాణానికి ప్రజల తరపున వాటా ధనం సమకూర్చడమే గాక, దాని నిర్మాణానికి కృషి చేసినారు. వీరు తను చదివిన చెరుకూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు సమకూర్చినారు. వీరు 2014,నవంబరు-9న, 70 సంవత్సరాల వయసులో అమెరికాలో గుండె పోటుతో కన్నుమూసినారు. [2]
==చిత్రమాలిక==
==మూలాలు==
 
== గ్రామ పంచాయతీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మున్నంగి శ్రీనివాసరావు, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]
 
 
 
 
 
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2013,ఆగష్టు-2; 1వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2014,నవంబరు-11; 3వపేజీ.
 
{{పర్చూరు మండలంలోని గ్రామాలు}}