వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
|-
| [[ రసమఞ్జరీ ]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10799%20rasamanj-jarii&subject1=RELIGION.%20THEOLOGY&year=1909&language1=Telugu&pages=126&barcode=2020050018511&identifier1=RMSC-IIITH&publisher1=jyootishhmati%20mudraqs-arashaala&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-25&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0160/132%20target=] || [భానుమిశ్రకవి, వేంకటరాయశాస్త్రిగారి ఆంధ్రటీక ]] || రసస్వరూప చర్చ ||
శృంగారరసస్వరూప ప్రతిపాదకముగా నవోఢ, ముగ్ధ, స్వీయ , పరకీయ మొదలైన 68 రకాల స్త్రీ అవస్థాభేదాలు , చతురుడు, నర్మసచివుడు, పీఠమర్ధుడు మొదలైన సుమారు 27 రకాల పురుష అవస్థా భేదాలను గురించి చర్చించబడిన శ్లోకాలకు వేదం వేంకటరాయశాస్త్రిగారి చే ఆంధ్రటీక వ్రాయబడిన ఈ పుస్తకము సుమారు నూటికిపై బడిన పేజీలలో ఉంది. || 2020050018511 || 1909
|-
| [[మొల్ల రామాయణము|రామాయణము (మొల్ల)]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Ramayanam&author1=Athukuri%20Mella&subject1=GENERAL&year=1911%20&language1=telugu&pages=45&barcode=2020120001236&author2=&identifier1=&publisher1=VAVILLA%20RAMASWAMYSASTRULU%20AND%20SONS&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=VEMANA%20ANDRA%20BHASHA%20NILAYAM,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0001/236] || [[ఆతుకూరి మొల్ల]] || ఇతిహాసం, పద్యకావ్యం || మొల్ల రామాయణము, సంస్కృతము లో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణము ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు. దీనిని 16వ శతాబ్దికి చెందిన మొల్ల అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరము అను గ్రామములో నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది. || 2020120001236 || 1911