నేదురుమల్లి రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

470 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
'''నేదురుమల్లి రాజ్యలక్ష్మి'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]]లో జన్మించింది. <ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
==జీవిత విశేషాలు==
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్య అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]తో వివాహం జరిగింది.
 
==మూలాలు==
67,847

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1333791" నుండి వెలికితీశారు