తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
'''తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్''' అనగా ఒక ఫైవ్‌స్టార్ హోటల్, ఇది మహారాష్ట్ర లోని ముంబై లో కొలబా ప్రాంతంలో ఉన్నది. ఇది తాజ్ హోటల్స్, రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌ల యొక్క భాగం, ఈ హోటల్స్ సమూహంలో ఈ హోటల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన సంపత్తిగా భావిస్తారు, మరియు ఇది 560 రూములను మరియు 44 సూట్లను కలిగి ఉంది.
==చిత్రమాలిక==
{{Gallery
|title=Images of The Taj Mahal Palace Hotel
|width=160 | height=170 | lines=4
|align=center
|File:Taj Mahal Palace & Tower.JPG|A night view of The Taj Mahal Palace Hotel
|File:Taj Mahal Palace & Tower Mumbai.JPG|A view of The Hotel and [[The Gateway of India]] from the [[Arabian Sea]].
|Image:Taj Mahal Palace Hotel at night.jpg|A night view of The Taj Mahal Palace Hotel
|File:The Taj Mahal Palace Hotel.jpg|The Taj Mahal Palace Hotel, west side view
}}
 
[[భారత_దేశము|భారతదేశంలోని]] [[మహారాష్ట్ర|మహారాష్ట్ర]] రాష్ట్ర రాజధాని ముంబయిలోని కొలాబా ప్రాంతంలో ఫైవ్ స్టార్ తాజ్ మహల్ ప్యాలేస్ ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు అతి సమీపంలో ఈ హోటల్ కనిపిస్తుంది. మొత్తం 1500 మంది సిబ్బంది తాజ్ మహల్ ప్యాలేస్ హోటల్లో పనిచేస్తున్నారు. చారిత్రకంగా, కళానైపుణ్యాల పరంగా హోటల్ సముదాయమంతా విభిన్నమైన నిర్మాణ నైపుణ్యంతో కనిపిస్తుంది.<br />
 
భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్ గా దీనికి గుర్తింపు ఉంది. విదేశీ అతిథులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రఖ్యాత పరిశ్రమల ఛైర్మన్లు, సినితారలు, వ్యాపార ప్రముఖులు ఈ హోటల్లోనే బస చేస్తుంటారు.<ref>{{cite web|first=Charles|last=Allen|url=http://www.theguardian.com/commentisfree/2008/dec/03/taj-mahal-hotel-mumbai |title=The TajMahal hotel will, as before, survive the threat of destruction |publisher=The Guardian (London)|date=3 December 2008 |accessdate=24 May 2010}}</ref>
==మూలాలు==
==చరిత్ర==
{{మూలాలజాబితా}}
[[File:Taj Mahal Tower.jpg|thumb|140px|left|The new wing called Taj Mahal Tower]]
[[వర్గం:ముంబాయి]]
ఈ హోటల్ లో అసలైన భవనాన్ని జెమ్సెడ్జీ టాటా 1903, డిసెంబరు 16న ప్రారంభించారు. అప్పటికే ముంబయిలో ఉన్న ప్రఖ్యాత గ్రాండ్ వాట్సన్ హోటళ్లో తెల్లవారికి తప్ప ఇతరులను రానిచ్చే వారు కాదు. దీంతో టాటా భారతీయలకు అంకితమిస్తూ ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. సీతారాం ఖండేరావు, డి.ఎన్.మీర్జా అనే ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్చర్లు ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ చేయగా, ఆంగ్ల ఇంజినీరు డబ్ల్యు.ఎ.చాంబర్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఖాన్ సాహెబ్ సొరబ్జీ రుట్టోన్జీ అనే కాంట్రాక్టర్ నిర్మించిన అందమైన మెట్లకు రూపకల్పన చేశారు. <br />
 
దీని నిర్మాణ వ్యయం £250,000(నేటి విలువ £127 మిలియన్లు).<ref>{{cite web|first=Sadie|last=Gray|url=http://www.theguardian.com/world/2008/nov/27/mumbai-terror-attacks-india5|title=Terrorists target haunts of wealthy and foreign|publisher=The Guardian (London)|date=27 November 2008|accessdate=24 May 2010}}</ref> మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ హోటల్ ను 600 పడకల ఆస్పత్రిగా మార్చారు.<ref>{{cite web|url=http://www.vogue.in/content/10-things-know-about-taj-mahal-palace-hotel|title=10 things to know about the Taj Mahal Palace Hotel |publisher=vogue.in|date=05 Jan 2012}}</ref> తాజ్ మహల్ హోటల్లో అదనపు విభాగపు టవర్ ను 1973<ref>{{cite web|url=http://www.business-standard.com/article/beyond-business/the-story-of-taj-111121700080_1.html|title=The story of Taj|publisher=Business.com|date=December 17, 2011}}</ref>లో ప్రారంభించారు దీనిని మెల్టన్ బెక్కర్ డిజైన్ చేశారు.<ref>{{cite web|url=http://www.architecturaldigest.com/ad/travel/hotels/2008-09/taj_slideshow_092008|title=The Taj Mahal Palace & Tower|publisher=Architecturaldigest.com}}</ref>
==2008 దాడి==
[[Image:Taj Mahal Hotel after 2008 Mumbai Attacks.jpg|thumb|A view of hotel, taken a week after the 2008 Mumbai attacks]]
హోటల్ చరిత్రలో నవంబరు 26, 2008 ఒక దుర్దినం. లష్కరే తోయిబాకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు తాజ్ మహల్ (ఒబెరాయ్ కూడా) హోటల్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో హోటల్ నిర్మాణం, పైకప్పు దెబ్బతిన్నాయి.<ref>{{cite web|first=Randeep (27 November 2008)|last=Ramesh|url=http://www.theguardian.com/world/2008/nov/27/mumbai-terror-attacks|title=Dozens still held hostage in Mumbai after a night of terror attacks|publisher=London: The Guardian.|accessdate=28 November 2008}}</ref> విదేశీయులతో సహా హోటల్లో దిగిన దాదాపు 167 మంది అతిథులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో చాలా మంది భారతీయులే ఉన్నారు. భారత కమెండోలు మూడు రోజుల పాటు జరిపిన ఆపరేషన్ లో సాయుధులైన ఉగ్రవాదులందరినీ తుదముట్టించారు. ఒక్క తాజ్ లోనే 31 మంది చనిపోయారు. తాజ్ మహల్ ప్యాలేస్ హోటల్లో ఆ సమయంలో సుమారు 450 మంది ఉన్నారు.<ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7754438.stm|title=Timeline: Mumbai under attack|publisher=BBC News.|date=1 December 2008|accessdate=3 December 2008}}</ref>
 
<br />
ఇంతటి దుర్ఘటన నుంచి హోటల్ కొద్ది కాలంలోనే ఈ చారిత్రక భవనాన్ని తిరిగి పునరుద్దరించారు.<ref>{{cite web|url=http://edition.cnn.com/2008/WORLD/asiapcf/11/29/india.hotel/|title=TajMahal Hotel chairman: We had warning|publisher=CNN.|date=29 November 2008|accessdate=6 September 2013}}</ref> జూలై 2009లో భారత్-అమెరికా సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు మన దేశానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తాజ్ హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి, హోటల్ సిబ్బందికి, అతిథులకు తమ దేశం తరపున ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను." అని అన్నారు.<ref>{{cite web|first=Arshad (18 July 2009)|last=Mohammed|url=http://www.reuters.com/article/2009/07/18/us-india-usa-clinton-idUSTRE56H0ST20090718|title=Clinton meets Mumbai victims, serenaded by artisans|publisher=Reuters (Mumbai)}}</ref> భారత దేశ స్వాతంత్ర్య దినమైన ఆగస్టు 15, 2010 నాడు తాజ్ మహల్ ప్యాలేస్ ను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించారు. ఈ హోటల్ పునరుద్దరనకు 1.75 బిలియన్ల రూపాయలు ఖర్చు చేశారు.<ref>{{cite web|url=http://www.hotelnewsnow.com/Article/3852/Taj-Mahal-Palace-Mumbai-reopens|title=HNN Newswire}}</ref> అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా నవంబరు 6, 2010 నాడు తాజ్ హోటల్లో బస చేశారు. దాడుల తర్వాత ఒక విదేశి అధ్యక్షుడు హోటల్లో బస చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా హోటల్ దాబాపై జరిగిన సమావేశంలో ఒబామా మాట్లాడుతూ “ తాజ్ హోటల్ అనేది భారతీయుల బలానికి, నైపుణ్యాలకు ప్రతీక” అని కొనియాడారు.<ref>{{cite web|url=http://articles.latimes.com/2010/nov/06/world/la-fgw-obama-mumbai-20101107|title=Obama visits site of Mumbai attacks, praises India's resilience|publisher=Los Angeles Times.|date=4 July 2011}}</ref>
==మీడియాలో==
* విలియం వారెన్, జిల్ గోచర్(2007).ఆసియాలో దిగ్గజ హోటల్స్: రొమాన్స్ ఆఫ్ ట్రావెల్. సింగపూర్: పెరిప్లస్ ఎడిసన్స్. ఐ.ఎస్.బి.ఎన్ 978-0-7946-0174-4.
* భారతీయ రచయిత సుల్తాన్ రసీద్ మిర్జా రచించిన “సాహేబ్ బహదూర్” తన చిన్న కథలో తాజ్ గురించి రాశారు. అదేవిధంగా ఫర్ హాత్ ఉల్లా బేగ్ రచించిన డెలిన్ క్వింట్ అనే నవలలో, వేద్ మెహెతా రచించిన చాచా నవలలో కూడా తాజ్ గురించి పేర్కొన్నారు.
* తరయాంచే బేట్ అనే మరాఠీ సినిమాలో స్కూల్ పిల్లవానికి తాజ్ హోటల్ ను సందర్శించడం ఒక స్వాప్నిక లక్ష్యంగా చూపించారు.
* హోటల్ గ్రాండ్ ప్యాలేస్ కు మరో పేరే హోటల్ తాజ్ మహల్. చాలామంది ప్రజలు, రచయితలు, నవలాకారులు ఈ పేరునే వాడుతున్నారు.
* తాజ్ హోటల్ అనేది “ముంబయి సంపద” అని ప్రఖ్యాత ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకులు వ్యాఖ్యానించారు.<ref>{{cite web|first=Chris (26 August 2014)|last=Leadbeater|url=http://www.independent.co.uk/travel/asia/hotel-india-mumbais-taj-mahal-palace-leaves-its-darker-days-behind-9692129.html|title=Hotel India: Mumbai's TajMahal Palace leaves its darker days behind|publisher=The Independent.|accessdate=28 August 2014}}</ref>
==చిత్రమాలిక==
<gallery>
Taj Mahal Palace & Tower.JPG|తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ యొక్క ఒక రాత్రి వీక్షణ
|File:Taj Mahal Palace & Tower Mumbai.JPG|A view of The Hotel and [[The Gateway of India]] from the [[Arabian Sea]].
Taj Mahal Palace Hotel at night.jpg|తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ యొక్క ఒక రాత్రి వీక్షణ
The Taj Mahal Palace Hotel.jpg|తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, వెస్ట్ సైడ్ వ్యూ
</gallery>
==సూచనలు==
<references/>
==బాహ్య లింకులు==
{{commons category|Taj Mahal Palace Hotel}}
*[http://www.tajhotels.com/Luxury/Grand-Palaces-And-Iconic-Hotels/The-Taj-Mahal-Palace-Mumbai/Overview.html The Taj Mahal Palace, Mumbai]