రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

1,692 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎పరికరాలు: మొదటి ప్యారా
(→‎పరికరాలు: మొదటి ప్యారా)
 
==పరికరాలు==
సిరా, వర్ణ పదార్థాలను మాధ్యమంగా ఉపరితలం పై రేఖాచిత్రాన్ని గీస్తారు. చాలా మటుకు రేఖాచిత్ర పరికరాలు పొడి పదార్థాలు (గ్రాఫైట్, చార్కోల్, పేస్టెల్స్, కాంటీ, సిల్వర్ పాయింట్) గా ఉంటాయి. మార్కర్ మరియు కలంలో ద్రవపదార్థాలు కూడా పరికరాలు ఉపయోగించబడతాయి. పొడిగా ఉండే రంగు పెన్సిళ్ళతో ముందుగా రేఖాచిత్రాన్ని పూర్తి చేసి తర్వాత కుంచెతో తడిని అద్దటంతో చిత్రంలో కొన్ని కళాత్మక ప్రభావాలని తీసుకురావచ్చును. బహు అరుదుగా కంటికి కనబడని సిరాతో కూడా చిత్రకారులు రేఖాచిత్రాలని గీసారు. వెండి మరియు సీసం తో చేసిన ఫలకాల పై కొన్ని రేఖాచిత్రాలు ఉన్ననూ, వీటి కంటే అరుదుగా స్వర్ణం, రాగి, కాంస్యం, కంచు మరియు తగరపు ఫలకాల పై కూడా అతి అరుదైన రేఖాచిత్రాలు కలవు.
 
==సాంకేతిక అంశాలు==
==లక్షణము==
11,641

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1333840" నుండి వెలికితీశారు