తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్ గా దీనికి గుర్తింపు ఉంది. విదేశీ అతిథులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రఖ్యాత పరిశ్రమల ఛైర్మన్లు, సినితారలు, వ్యాపార ప్రముఖులు ఈ హోటల్లోనే బస చేస్తుంటారు.<ref>{{cite web|first=Charles|last=Allen|url=http://www.theguardian.com/commentisfree/2008/dec/03/taj-mahal-hotel-mumbai |title=The TajMahal hotel will, as before, survive the threat of destruction |publisher=The Guardian (London)|date=3 December 2008 |accessdate=24 May 2010}}</ref>
==చరిత్ర==
[[File:Taj Mahal Tower.jpg|thumb|140px|left|Theతాజ్ newమహల్ wingటవర్ calledఅని Tajపిలవబడే Mahalకొత్త Towerవింగ్]]
ఈ హోటల్ లో అసలైన భవనాన్ని జెమ్సెడ్జీ టాటా 1903, డిసెంబరు 16న ప్రారంభించారు. అప్పటికే ముంబయిలో ఉన్న ప్రఖ్యాత గ్రాండ్ వాట్సన్ హోటళ్లో తెల్లవారికి తప్ప ఇతరులను రానిచ్చే వారు కాదు. దీంతో టాటా భారతీయలకు అంకితమిస్తూ ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. సీతారాం ఖండేరావు, డి.ఎన్.మీర్జా అనే ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్చర్లు ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ చేయగా, ఆంగ్ల ఇంజినీరు డబ్ల్యు.ఎ.చాంబర్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఖాన్ సాహెబ్ సొరబ్జీ రుట్టోన్జీ అనే కాంట్రాక్టర్ నిర్మించిన అందమైన మెట్లకు రూపకల్పన చేశారు. <br />
 
దీని నిర్మాణ వ్యయం £250,000(నేటి విలువ £127 మిలియన్లు).<ref>{{cite web|first=Sadie|last=Gray|url=http://www.theguardian.com/world/2008/nov/27/mumbai-terror-attacks-india5|title=Terrorists target haunts of wealthy and foreign|publisher=The Guardian (London)|date=27 November 2008|accessdate=24 May 2010}}</ref> మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ హోటల్ ను 600 పడకల ఆస్పత్రిగా మార్చారు.<ref>{{cite web|url=http://www.vogue.in/content/10-things-know-about-taj-mahal-palace-hotel|title=10 things to know about the Taj Mahal Palace Hotel |publisher=vogue.in|date=05 Jan 2012}}</ref> తాజ్ మహల్ హోటల్లో అదనపు విభాగపు టవర్ ను 1973<ref>{{cite web|url=http://www.business-standard.com/article/beyond-business/the-story-of-taj-111121700080_1.html|title=The story of Taj|publisher=Business.com|date=December 17, 2011}}</ref>లో ప్రారంభించారు దీనిని మెల్టన్ బెక్కర్ డిజైన్ చేశారు.<ref>{{cite web|url=http://www.architecturaldigest.com/ad/travel/hotels/2008-09/taj_slideshow_092008|title=The Taj Mahal Palace & Tower|publisher=Architecturaldigest.com}}</ref>
==2008 దాడి==
[[Image:Taj Mahal Hotel after 2008 Mumbai Attacks.jpg|thumb|A2008 viewముంబై ofదాడులు hotel,జరిగిన takenఒక aవారం weekతర్వాత afterతీసిన the 2008హోటల్ Mumbaiయొక్క attacksదృశ్యం]]
హోటల్ చరిత్రలో నవంబరు 26, 2008 ఒక దుర్దినం. లష్కరే తోయిబాకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు తాజ్ మహల్ (ఒబెరాయ్ కూడా) హోటల్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో హోటల్ నిర్మాణం, పైకప్పు దెబ్బతిన్నాయి.<ref>{{cite web|first=Randeep (27 November 2008)|last=Ramesh|url=http://www.theguardian.com/world/2008/nov/27/mumbai-terror-attacks|title=Dozens still held hostage in Mumbai after a night of terror attacks|publisher=London: The Guardian.|accessdate=28 November 2008}}</ref> విదేశీయులతో సహా హోటల్లో దిగిన దాదాపు 167 మంది అతిథులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో చాలా మంది భారతీయులే ఉన్నారు. భారత కమెండోలు మూడు రోజుల పాటు జరిపిన ఆపరేషన్ లో సాయుధులైన ఉగ్రవాదులందరినీ తుదముట్టించారు. ఒక్క తాజ్ లోనే 31 మంది చనిపోయారు. తాజ్ మహల్ ప్యాలేస్ హోటల్లో ఆ సమయంలో సుమారు 450 మంది ఉన్నారు.<ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7754438.stm|title=Timeline: Mumbai under attack|publisher=BBC News.|date=1 December 2008|accessdate=3 December 2008}}</ref>