పట్లోళ్ల రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పట్లోళ్ల రామచంద్రారెడ్డి''' [[మెదక్ జిల్లాకుజిల్లా]]కు చెందిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు మరియు రాజకీయనాయకుడు. చారిత్రక ప్రసిద్ధమైన కొండాపూర్ సమీపంలోని మారేపల్లి ఇతని స్వస్థలం.<ref>మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)</ref> హైదరాబాదు సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళారు. విమోచన అనంతరం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించారు.
 
==మూలాలు==