77,804
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''కొటికలపూడి సీతమ్మ''' (1874 - 1936) ప్రముఖ రచయిత్రి. సంఘ సంస్కర్త.
ఈమె అబ్బూరి సుబ్బారావు గారి కుమార్తె; కొటికలపూడి రామారావు గారి భార్య. భర్త ఉద్యోగరీత్యా [[రాజమండ్రి]]లో చాలాకాలం నివసించారు. ఆకాలంలో [[కందుకూరి వీరేశలింగం]] గార్కి శుశ్రూషచేసి, వారినుండి తెలుగు భాషలోని మెళకువలు తెలుసుకొని మంచి కవయిత్రిగా పరిణమించారు. వీరేశలింగం గార్కి స్త్రీవిద్య విషయంలో తోడ్పడ్డారు. ఈమె [[సావిత్రి]] అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె [[కానుకొల్లు చంద్రమతి]] కూడా మంచి రచయిత్రి. ఆమె 1961లో గృహలక్ష్మి స్వర్ణకంకణం గైకొంది.
|
దిద్దుబాట్లు