అక్టోబర్ 13: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1923]]: [[కాసరనేని సదాశివరావు]],శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
* [[1936]] : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు [[చిట్టిబాబు (వైణికుడు)|చిట్టిబాబు]] జననం (మ.1996).
*[[1956]]: [[సిరికొండ మధుసూధనాచారి]],1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనకు నమ్మినబంటుగా పేరు తెచ్చుకు న్నారు
* [[1978]] -
*[[1993]]: [[హనుమ విహారి]],ఆస్ట్రేలియా లో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_13" నుండి వెలికితీశారు