పట్లోళ్ల రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Indian_politician
|image=
| name = పట్లోళ్ల రామచంద్రారెడ్డి
| birth_date =
| birth_place =
| residence =
| marital status =
| Official Status = 2 సార్లు ఎమ్మెల్యే
| constituency = సంగారెడ్డి
| office =
| salary =
| term =
| party =
| children =
| religion =
| website =
| email =
| footnotes =
| date = |
| year = |
| source =
}}
'''పట్లోళ్ల రామచంద్రారెడ్డి''' [[మెదక్ జిల్లా]]కు చెందిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు మరియు రాజకీయనాయకుడు. చారిత్రక ప్రసిద్ధమైన కొండాపూర్ సమీపంలోని మారేపల్లి ఇతని స్వస్థలం.<ref>మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)</ref> హైదరాబాదు సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళారు. విమోచన అనంతరం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించారు. 1959లో పటాన్‌చెరు పంచాయతి సమితి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసి 1962 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నుంచి ఎన్నికయ్యారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 1972లో రెండోసారి శాసనసభకు ఎన్నికై కొంతకాలం రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. ఈయన పటాన్‌చెరు ఫారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషిచేశారు.