డిసెంబర్ 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
*[[1928]]: [[కానేటి మోహనరావు]],కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర సమరయోధుడు
* [[1931]]: [[షావుకారు జానకి]],తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది
*[[1936]]: [[బి. ఆర్. చలపతిరావు]], ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖులు
* [[1945]]: [[నూతన్ ప్రసాద్]], నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెంది తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు
* [[1981]]: [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు [[యువరాజ్ సింగ్]].
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_12" నుండి వెలికితీశారు