అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
* [[1958]] - భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ [[1958]] న ప్రవేశ పెట్టారు. [[డబ్బు]], [[కానీ]], [[అర్ధణా]], [[అణా]], [[బేడ]] అన్న '[[డబ్బు]]', '[[రూపాయి]]' లను 1 ఏప్రిల్ [[1957]] నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. [[1793]]: ద్రవ్యరాశి [[మెట్రిక్ పద్ధతి]] (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే [[కిలోగ్రామ్]] ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
* [[1984]] : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. [[బజరంగ్ దళ్]] స్థాపన.
* [[1997]]: జనరల్ వి.పి. మాలిక్ [[భారత దేశము]]నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
* [[2000]]: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ [[భారత దేశము]]నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
 
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు