రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==పరిచయం==
తండ్రి ఆనతి, జీవుని వేదన రెండూ ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నాడు విశ్వనాథ.<ref - name=నోట్><poem>
<poem>
వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
Line 10 ⟶ 9:
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్
</poem>
</ref>
 
 
మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు.ఇందులో కావ్య ప్రేరణ,కావ్యేతివృత్తం,కావ్యరచన అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి.
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు