రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్
</poem>
</ref>ఇందులో కావ్య ప్రేరణ(జీవునివేదన, తండ్రియాజ్ఞ),కావ్యేతివృత్తం(నాథకథన్ రచించెదన్),కావ్యరచన(నా సకలోహవైభవ సనాథము) అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి. మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు. ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం
</ref>
 
మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు.ఇందులో కావ్య ప్రేరణ,కావ్యేతివృత్తం,కావ్యరచన అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి.
ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం
 
<poem>
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు