రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
</ref>ఇందులో కావ్య ప్రేరణ(జీవునివేదన, తండ్రియాజ్ఞ),కావ్యేతివృత్తం(నాథకథన్ రచించెదన్),కావ్యరచన(నా సకలోహవైభవ సనాథము) అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి. మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు. ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం
 
<ref group='నోట్'><poem>మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
<poem>
నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
 
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,
మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది,
తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును,
నా భక్తి రచనలు నావి గాన
 
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి.</poem></ref>
 
</poem>
 
ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.<ref>[http://www.eemaata.com/em/issues/200805/1251.html - గండవరపు పుల్లమాంబ ఉపన్యాసం "విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం విశిష్టత"
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు