ఈడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
===మంచినీటి వసతి===
===రోడ్దు వసతి===
===విద్యుద్దీపాలు===
===తపాలా సౌకర్యం===
 
==గ్రామములో రాజకీయాలు==
*600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]
"https://te.wikipedia.org/wiki/ఈడేపల్లి" నుండి వెలికితీశారు