2004: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[మార్చి 5]] - [[కొంగర జగ్గయ్య]] ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి./[జ. 1928]
* [[ఏప్రిల్ 17]]: [[సౌందర్య]] ప్రముఖ సినిమా నటి. [1972]
* [[ఏప్రిల్ 27]] - [[జె.వి. సోమయాజులు]] తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. /[ జ.1928]
* [[జూలై 31]]: ప్రముఖ హాస్యనటుడు [[అల్లు రామలింగయ్య]]. [జ.1922]
* [[ఆగష్టు 15]]: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి [[అమర్‌సిన్హ్ చౌదరి]].
"https://te.wikipedia.org/wiki/2004" నుండి వెలికితీశారు